తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLRPB- 2026 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? అయితే మీ ప్రిపరేషన్‌ను మరింత బలపరచడానికి MPCEXAMS.COM మీకోసం అద్భుతమైన అవకాశం అందిస్తోంది. TSLRPB-2026 సిలబస్ ప్రకారం, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో కలిపి 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్‌ను కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నాము. ఈ ప్రత్యేక అవకాశం వినాయక చవితి నుంచి విజయదశమి వరకు, అంటే 14 సెప్టెంబర్ 2026 నుంచి 18 అక్టోబర్ 2026 వరకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే. ప్రతి పరీక్షను మూడుసార్లు రాసే అవకాశం, ప్రతి అటెంప్ట్‌కు డిజిటల్ ఈ-సర్టిఫికేట్ కూడా అందుతుంది. మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా ట్యాబ్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాసి, 365 రోజుల వ్యాలిడిటీతో వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చు. SI మరియు కానిస్టేబుల్ ఆన్‌లైన్ పరీక్షల్లో 200 ప్రశ్నలు, 200 మార్కులు, 200 నిమిషాల సమయం, ముఖ్యంగా నెగెటివ్ మార్కులు లేవు. ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. ఇప్పుడే WWW.MPCEXAMS.COM లో రిజిస్టర్ అవ్వండి. పూర్తి వివరాల కోసం 700 300 6500 నంబర్‌కు వాట్సప్ మెసేజ్ చేయండి.[NO VOICE CALLAS] తాజా అప్‌డేట్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, థ్రెడ్స్, యూట్యూబ్‌ను ID:MPCEXAMS ఫాలో అవ్వండి. మీ విజయానికి ఒక అడుగు ముందుకు వేయండి… ఈ వీడియోను మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి!
Are you preparing for the Telangana State Level Police Recruitment Board (TSLRPB-2026) SI & Constable jobs? Then, to strengthen your preparation further, MPCEXAMS.COM brings you an excellent opportunity. As per the TSLRPB-2026 syllabus, we are offering 54 Full-Length Mock Tests, including the latest current affairs, for just ₹1. This special offer is available only to candidates who register from Vinayaka Chavithi to Vijayadashami, i.e., from 14 September 2026 to 18 October 2026. You can attempt each test three times, and a Digital E-Certificate will be provided for every attempt. Take the tests anytime, anywhere on your mobile, laptop, desktop, or tablet, with 365 days of validity, and get your results instantly. The SI and Constable online examinations consist of 200 questions, 200 marks, and 200 minutes, with no negative marking. Detailed explanations are provided for every question. Don’t miss this amazing opportunity! Register now at WWW.MPCEXAMS.COM. For complete details, send a WhatsApp message to 700 300 6500.[NO VOICE CALLAS] For the latest updates, follow on Facebook, Instagram, Telegram, Threads, and YouTube ID:MPCEXAMS. Take one step closer to your success… Share this video with your friends and relatives!
PRESS NOTE Madanapalle, 17-07-2026 Annamayya District DEO Sir Respected K. Subrahmanyam Garu Inaugurates Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025) on WWW.MPCEXAMS.COM The District Educational Officer (DEO), Annamayya District, Respectd K. Subrahmanyam Garu , officially launched the "Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025)" on 17-07-2026 (Friday) at the District Educational Office, Madanapalle. The series, developed by WWW.MPCEXAMS.COM, contains 38 AP DSC Previous Question Papers conducted between 1994 and 2025. Speaking on the occasion, Dr. Rella Reddappa, M.Sc., Ph.D., Lecturer in Physics, Government Polytechnic, Kalikiri, and Founder of WWW.MPCEXAMS.COM, stated that the AP DSC Previous Question Papers conducted from 1994 to 2025 have been made available online to help unemployed aspirants preparing for the AP DSC–2026 recruitment examination. He further explained that, in addition to the APPSC General Studies Previous Papers Series, WWW.MPCEXAMS.COM is providing online practice examinations for various competitive examinations in both Telugu and English. In a unique initiative, each online practice test is available for just ₹1, making quality preparation affordable and accessible to students and unemployed youth across the country. He also stated that WWW.MPCEXAMS.COM will continue to introduce high-quality online practice tests for government recruitment examinations, entrance examinations, and other competitive examinations at the lowest possible cost for the benefit of students and job aspirants. The programme was attended and appreciated by Sri K. Adinarayana, District General Secretary, United Teachers Federation (UTF), Annamayya District, and Sri R. Mallikarjuna UTF , Madanapalle.
ప్రెస్ నోట్ మదనపల్లి, 17-07-2026 అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా WWW.MPCEXAMS.COMలో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ (AP DSC) Previous Exams Series (1994–2025) ప్రారంభం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (District Educational Officer) గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు 17-07-2026 (శుక్రవారం) సాయంత్రం మదనపల్లిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో WWW.MPCEXAMS.COM ఆధ్వర్యంలో రూపొందించిన "Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025)", ఇందులో 1994 నుండి 2025 వరకు నిర్వహించిన 38 ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఉన్న సిరీస్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా WWW.MPCEXAMS.COM వ్యవస్థాపకులు డాక్టర్ రేల రెడ్డప్ప, ఎం.ఎస్‌సి., పీహెచ్.డి., లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, కలికిరి మాట్లాడుతూ, 1994 నుండి 2025 వరకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను AP DSC–2026 పరీక్షలకు హాజరుకానున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అలాగే, ఇప్పటికే APPSC General Studies Previous Papers Seriesతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రతి పరీక్షను కేవలం ₹1 మాత్రమే చెల్లించి రాసే విధంగా దేశంలోనే వినూత్నంగా WWW.MPCEXAMS.COM ద్వారా అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులు, నిరుద్యోగులకు అత్యంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కె. ఆదినారాయణ, యూటీఎఫ్ (UTF) అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆర్. మల్లికార్జున UTF, ఉపాధ్యాయులు , మదనపల్లి పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.
Dharmo rakshati Rakshita Dharma Protects Those Who Protect Dharma" True Equality Begins with Equal Education WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU For the first time in India, we are offering competitive examination practice tests to students and unemployed youth at just ₹1 per test. ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) GENERAL STUDIES PREVIOUS PAPERS SERIES – 1 This series includes 33 General Studies examinations conducted by APPSC between 2020 and 2025. Highlights - Opportunity to attempt each examination three times - A total of 99 Practice Tests - Current Affairs practice tests will be provided free of cost - Take tests anytime, anywhere within 365 days and get your results instantly 99 PRACTICE TESTS – ONLY ₹99 Examination Pattern - 150 Questions - 150 Minutes - 150 Marks No Negative Marking SPECIAL FEATURES ✔️ Digital E-Certificate for every attempt ✔️ Access tests 24/7, anytime and anywhere, for 365 days ✔️ Compatible with Mobile, Laptop, Desktop, and Tablet ✔️ Instant Results after submission ✔️ No Phone Number Required – Registration can be completed using Email only FOR THE LATEST UPDATES, FOLLOW US ON: Facebook | Instagram | Telegram | Threads | YouTube ID: MPCEXAMS WhatsApp: 7003006500 (Messages Only) Suggestions, feedback, and opinions may be sent to: mpcexams@gmail.com WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU
ధర్మో రక్షతి రక్షితః సమాన విద్యతోనే నిజమైన సమానత్వం WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU భారతదేశంలో మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలను విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ప్రతి పరీక్షను కేవలం ₹1 రూపాయికే అందిస్తున్నాము. ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) GENERAL STUDIES PREVIOUS PAPERS SERIES – 1 APPSC ద్వారా 2020 నుండి 2025 మధ్య నిర్వహించిన జనరల్ స్టడీస్‌కు సంబంధించిన 33 EXAMS * ప్రతి Examను 3 సార్లు రాసే అవకాశం * మొత్తం 99 Practice Tests * Current Affairs అదనపు పరీక్షలు ఉచితంగా ఇవ్వబడును * 365 రోజులలో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాసి వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చు 99 PRACTICE TESTS – కేవలం ₹99 మాత్రమే పరీక్షా విధానం * 150 ప్రశ్నలు * 150 నిమిషాలు * 150 మార్కులు నెగటివ్ మార్కులు లేవు SPECIAL FEATURES ✔️ ప్రతి Attemptకు Digital E-Certificate ✔️ 24/7 – ఎప్పుడైనా, ఎక్కడైనా, 365 రోజుల పాటు పరీక్షలు రాయవచ్చు ✔️ Mobile / Laptop / Desktop / Tab Support ✔️ వెంటనే Result తెలుసుకునే అవకాశం ✔️ Phone Number అవసరం లేదు – Email ద్వారా Register చేసుకోవచ్చు FOR LATEST UPDATES, PLEASE FOLLOW US ON: FACEBOOK | INSTAGRAM | TELEGRAM | THREADS | YOUTUBE ID: MPCEXAMS WhatsApp: 7003006500 (Messages Only) సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను: mpcexams@gmail.com కు పంపవచ్చు. WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU
Date: 25 June 2026 (Thursday) Place: Madanapalle With the objective of providing students and unemployed youth with high-quality competitive examination preparation at the lowest possible cost, WWW.MPCEXAMS.COM officially launched the "APPSC 2021–2025 General Studies Previous Papers Series–1" along with its promotional video on Thursday, 25 June 2026, at Madanapalle. The launch was formally inaugurated by Former IAS Officer Mr. Vijay Kumar, Founder of the Liberation Congress Party. Speaking on the occasion, Mr. Vijay Kumar stated that quality preparation resources are essential for students and unemployed youth in today's highly competitive environment. He appreciated the initiative of offering every online model test for just ₹1, describing it as an innovative and commendable public welfare program. He expressed confidence that this initiative would provide equal opportunities, especially to students from rural and economically weaker sections. Dr. R. Reddappa Rella, M.Sc., Ph.D., Founder of WWW.MPCEXAMS.COM and Physics Lecturer, said that the organization's mission is to make high-quality previous question papers, model tests, and competitive examination preparation materials available to students and job aspirants at the most affordable price. As part of this initiative, APPSC General Studies Previous Papers Series–1, AP DSC (SGT) Previous Question Papers, and model tests for various competitive examinations have been made available to students. The organizers appealed to students and unemployed youth to make the best use of this opportunity and work towards achieving their academic and career goals. Dr. R. Reddappa Rella, M.Sc., Ph.D. Founder – WWW.MPCEXAMS.COM Contact Number: 700 300 6500
ప్రెస్ నోట్ తేదీ: 25 జూన్ 2026 (గురువారం) స్థలం: మదనపల్లి విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు నాణ్యమైన పోటీ పరీక్షల సన్నాహక అవకాశాలను అత్యంత తక్కువ వ్యయంతో అందించాలనే లక్ష్యంతో "WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *APPSC 2021 -2025 మధ్య నిర్వహించిన 40 జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ సిరీస్–1 * మరియు దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోను గౌరవనీయులు మాజీ IAS అధికారి శ్రీ విజయ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, 2026 జూన్ 25వ తేదీ గురువారం మదనపల్లిలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ విజయ కుమార్ గారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు నాణ్యమైన పరీక్షా సన్నాహక వనరులు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఆన్‌లైన్ మోడల్ పరీక్షను కేవలం ₹1కే అందించడం ఒక వినూత్నమైన మరియు ప్రశంసనీయమైన ప్రజాహిత కార్యక్రమమని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM) వ్యవస్థాపకులు డా. ఆర్. రెడ్డప్ప, ఎం.ఎస్‌సి., పీహెచ్.డి., ఫిజిక్స్ లెక్చరర్, విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు నాణ్యమైన ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, మోడల్ పరీక్షలు మరియు పోటీ పరీక్షల సన్నాహక సామగ్రిని అత్యంత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా APPSC జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ సిరీస్–1, AP DSC (SGT) ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, అలాగే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన మోడల్ టెస్టులు విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించాలని నిర్వాహకులు కోరారు. Dr. Reddappa Rella M.Sc, Ph.D వ్యవస్థాపకులు – "WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM)\ సంప్రదింపు నంబర్లు: 700 300 6500
ప్రెస్ నోట్ / అధికారిక ప్రకటన తేదీ: 16 మే 2026 స్థలం: తిరుపతి నిరుద్యోగ యువతకు నాణ్యమైన మరియు అందుబాటు ధరలో పోటీ పరీక్షల సాధన అవకాశాలను కల్పించే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మంచిగుంటపల్లికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రేల రెడ్డప్ప రూపొందించిన [WWW.MPCEXAMS.COM]) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక DSC Exam Series కార్యక్రమాన్ని గౌరవనీయులైన తిరుపతి ఈస్ట్ జోన్ DSP శ్రీ M. భక్తవత్సలం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా DSP గారు మాట్లాడుతూ, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మోడల్ పరీక్షలు మరియు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను అందించడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు ఇటువంటి డిజిటల్ విద్యా వేదికలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే, DSP గారు డాక్టర్ రేల రెడ్డప్ప గారిని అభినందించి, [WWW.MPCEXAMS.COM] ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ విధానంపై సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వివరాల ప్రకారం, [WWW.MPCEXAMS.COM] ద్వారా ఆంధ్రప్రదేశ్ DSC పరీక్షలకు సంబంధించిన గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు మరియు మోడల్ పరీక్షలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పరీక్షను కేవలం ఒక్క రూపాయికి అందిస్తున్నారు. అభ్యర్థులు ఈ పరీక్షలను 24/7 ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ఇతర డిజిటల్ పరికరాల ద్వారా రాయగలరని తెలిపారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలను తెలుసుకునే సౌకర్యం కూడా కల్పించబడినట్లు వెల్లడించారు. “సమాన విద్య ద్వారానే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.