Free Previous Polytechnic Entrance Exam Series Now Available Date: 09 April 2026 Place: Annamayya District This afternoon, the Honorable Joint Collector of Annamayya District, Sri Shiva Narayana Sharma, IAS, was courteously met by Dr. Rella Reddappa, M.Sc., Ph.D., a teacher from Manchiguntapalli village of Nimmanapalli Mandal, and Sri Rayala Mallikarjuna, a teacher from Madanapalle. During the meeting, they explained the initiative of providing IIT, JEE, and NEET online examinations to students from all sections across India—especially those from rural areas—through the website www.mpcexams.com, offering each exam for just ₹1, for the first time in India. On this occasion, the Honorable Joint Collector expressed his happiness and appreciation for the online exams being provided by www.mpcexams.com. Furthermore, in connection with the Andhra Pradesh Polytechnic Entrance Examination scheduled to be held on 25 April 2026, the Honorable Joint Collector officially launched a Free Exam Series through www.mpcexams.com, providing Previous Polytechnic Entrance Examination papers from 2014 to 2025 to nearly 150,000 students across the state of Andhra Pradesh. After inaugurating the program, the Honorable Joint Collector encouraged students from all sections of society to make use of this valuable opportunity and strive to achieve good ranks. By inaugurating this initiative, Sri Shiva Narayana Sharma has supported our efforts to provide more competitive examinations to students and unemployed youth in the future. On behalf of www.mpcexams.com, we extend our heartfelt gratitude to the Honorable Joint Collector for his support. — Team www.mpcexams.com
తేదీ: 09 ఏప్రిల్ 2026 స్థలం: అన్నమయ్య జిల్లా ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ శివ నారాయణ శర్మ, ఐఏఎస్ గారిని నిమ్మనపల్లి మండలం, మంచిగుంటపల్లి గ్రామానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రేల రెడ్డప్ప, M.Sc., Ph.D., మరియు మదనపల్లి కు చెందిన రాయల మల్లికార్జున టీచర్ మర్యాదపూర్వకంగా కలిసి, www.mpcexams.com వెబ్‌సైట్ ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు IIT, JEE, NEET ఆన్‌లైన్ పరీక్షలను ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ప్రతి పరీక్షను కేవలం ₹1 రూపాయితో అందించే కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు www.mpcexams.com అందించే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఏప్రిల్ 25, 2026 న జరగబోయే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి, 2014 నుండి 2025 వరకు జరిగిన ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను www.mpcexams.com ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా అందించే ఎగ్జామ్ సిరీస్‌ను జాయింట్ కలెక్టర్ గారు అధికారికంగా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ర్యాంకు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీ శివ నారాయణ శర్మ గారు ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు అందించే మా ప్రయత్నాలకు తోడ్పడినందుకు, జాయింట్ కలెక్టర్ గారికి www.mpcexams.com తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. — www.mpcexams.com టీమ్
--- **HOW TO GET YOUR CERTIFICATE** *[www.mpcexams.com](http://www.mpcexams.com)* ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **STEP 1: OPEN WEBSITE** • Go to Google • Search: **[www.mpcexams.com](http://www.mpcexams.com)** • Click on the **first link** ━━━━━━━━━━━━━━━━━━━━━━━**STEP 2: CREATE ACCOUNT** • Click on **Create Account** • Select: **I am a Student** • Enter your **valid Email ID** • Click **Register** You will receive a **confirmation email** ✔ Click the link to complete registration ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **STEP 3: LOGIN** • Sign in using **Email ID & Password** ━━━━━━━━━━━━━━━━━━━━━━━ ⚙ **STEP 4: SETTINGS** • Click on **Profile Icon** • Go to **Settings** • Enable: ✅ Quizzes ✅ Exam Series • Click **UPDATE** (Don’t forget!) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **STEP 5: ATTEND EXAM** • Go to **Exam Series** • Select: **Class 11 / Class 12** • Attempt exams (33 years NEET chapter-wise) ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **STEP 6: AFTER EXAM** • Go to **Analysis** • Then click **History** ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **STEP 7: GET CERTIFICATE** • Click **3 dots (Action Box)** • Select **Generate Certificate** ━━━━━━━━━━━━━━━━━━━━━━━ **SUCCESS! Your Certificate is Ready** ━━━━━━━━━━━━━━━━━━━━━━━ *Prepare • Practice • Succeed*
రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి & సర్టిఫికేట్ పొందే విధానం సర్టిఫికేట్ పొందే విధానం www.mpcexams.com ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 1: వెబ్‌సైట్ ఓపెన్ చేయండి • గూగుల్‌లోకి వెళ్లండి • www.mpcexams.com అని సెర్చ్ చేయండి • వచ్చిన మొదటి లింక్‌పై క్లిక్ చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 2: ఖాతా సృష్టించండి • Create Account పై క్లిక్ చేయండి • I am a Student ఎంపిక చేయండి • మీ సరైన Email ID నమోదు చేయండి • Register పై క్లిక్ చేయండి మీ ఈమెయిల్‌కు Confirmation Mail వస్తుంది ✔ ఆ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 3: లాగిన్ అవ్వండి • మీ Email ID & Password తో Sign in చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ ⚙ దశ 4: సెట్టింగ్స్ • Profile Icon పై క్లిక్ చేయండి • Settings కి వెళ్లండి • Enable చేయండి: ✅ Quizzes • Exam Series కూడా Enable చేయండి • UPDATE పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ━━━━━━━━━━━━━━━━━━━━━━━a దశ 5: పరీక్ష రాయండి • Exam Series కి వెళ్లండి • Class 11 / Class 12 లో ఏదో ఒకటి ఎంచుకోండి • 33 సంవత్సరాల NEET chapter-wise పరీక్షలు attempt చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 6: పరీక్ష తరువాత • Analysis కి వెళ్లండి • తరువాత History పై క్లిక్ చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 7: సర్టిఫికేట్ పొందండి • Action Box లో ఉన్న 3 డాట్స్‌పై క్లిక్ చేయండి • Generate Certificate ఎంపిక చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ అభినందనలు! మీ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంది
రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి & సర్టిఫికేట్ పొందే విధానం సర్టిఫికేట్ పొందే విధానం www.mpcexams.com ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 1: వెబ్‌సైట్ ఓపెన్ చేయండి • గూగుల్‌లోకి వెళ్లండి • www.mpcexams.com అని సెర్చ్ చేయండి • వచ్చిన మొదటి లింక్‌పై క్లిక్ చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 2: ఖాతా సృష్టించండి • Create Account పై క్లిక్ చేయండి • I am a Student ఎంపిక చేయండి • మీ సరైన Email ID నమోదు చేయండి • Register పై క్లిక్ చేయండి మీ ఈమెయిల్‌కు Confirmation Mail వస్తుంది ✔ ఆ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 3: లాగిన్ అవ్వండి • మీ Email ID & Password తో Sign in చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ ⚙ దశ 4: సెట్టింగ్స్ • Profile Icon పై క్లిక్ చేయండి • Settings కి వెళ్లండి • Enable చేయండి: ✅ Quizzes • Exam Series కూడా Enable చేయండి • UPDATE పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ━━━━━━━━━━━━━━━━━━━━━━━a దశ 5: పరీక్ష రాయండి • Exam Series కి వెళ్లండి • Class 11 / Class 12 లో ఏదో ఒకటి ఎంచుకోండి • 33 సంవత్సరాల NEET chapter-wise పరీక్షలు attempt చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 6: పరీక్ష తరువాత • Analysis కి వెళ్లండి • తరువాత History పై క్లిక్ చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ దశ 7: సర్టిఫికేట్ పొందండి • Action Box లో ఉన్న 3 డాట్స్‌పై క్లిక్ చేయండి • Generate Certificate ఎంపిక చేయండి ━━━━━━━━━━━━━━━━━━━━━━━ అభినందనలు! మీ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విద్యార్థుల కోసం Polytechnic Entrance – Mock Test Series 2026 ప్రారంభించబడింది. ???? 2014–2025 Previous Year Papers ???? 22 Model Tests ???? ప్రతి పరీక్షను 3 సార్లు రాసే అవకాశం ✅ మొత్తం 99 Practice Tests ???? కేవలం ₹54 రూపాయలకే
పాలీసెట్ -2026మోడల్ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి - వెటర్నరీ ఏడి వెంకట ముని నాయుడు పాలీసెట్-2026 మోడల్ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ ఏడి నాదము నాయుడు, అగ్రహారం మాజీ సర్పంచ్ ఉషారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని మంచిగుంటపల్లె( కొండ కింద ) గ్రామంలో, స్థానికుడైన అధ్యాపకుడు రేలా రెడ్డప్ప స్నేహితులతో కలసి, రూపొందించిన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ, ఎంపీసీ ఎగ్జామ్స్. కామ్ వెబ్ సైట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ వెబ్ సైట్ ద్వారా దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ఒక్క రూపాయికి పాలీసెట్ మోడల్ ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. విద్యార్థులు ప్రతిరోజు 24 గంటల సమయంలో, ఎప్పుడైనా, ఎక్కడినుండైనా మొబైల్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి పరికరాల ద్వారా,, పరీక్ష రాసి, వాటి ఫలితాలను వెంటనే తెలుసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చున్నారు. విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ర్యాంకులు సాధించాలని నిర్వాహకులు రెడ్డప్ప కోరారు. భవిష్యత్తులో ఐ ఐ టి - జేఈఈ, నీట్, ఏపీపీఎస్సీ, యు పి పి ఎస్ సి వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను కూడా కేవలం ఒక్క రూపాయితో విద్యార్థులు,పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు.పూర్తి సమాచారం కోసం 7003006500 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలన్నారు. ఫోటో ఉంది :- పాలీసెట్ -2026మోడల్ పరీక్షల వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్న వెటర్నరీ ఏడి వెంకట ముని నాయుడు.
Make Good Use of POLYCET-2026 Model Tests – Veterinary AD Venkata Muni Naidu Veterinary AD Nadamu Naidu and Agraharam Sarpanch Usha Rani stated that students should make good use of POLYCET-2026 model tests. On Friday, in Manchiguntapalle (Kondakinda) village of the mandal, they launched the website www.mpcexams.com, which was developed by local lecturer Rella Reddeppa along with his friends. On this occasion, they said that, for the first time in the country, POLYCET -2026 model question papers are being provided online to students for just one rupee through this website. Students can take exams anytime, anywhere, 24 hours a day using devices such as mobile phones, desktops, laptops, and tablets. They can also receive instant results and improve their performance. Organizer Reddeppa appealed to students to utilize this opportunity and achieve good ranks. In the future, they also plan to provide previous question papers for competitive exams such as IIT-JEE, NEET, APPSC, and UPPSC for just one rupee, benefiting both students and unemployed aspirants preparing for competitive exams. For more details, they requested to contact the phone number 7003006500. Photo Caption: Veterinary AD Venkata Muni Naidu launching the POLYCET-2026 model test website.
Free and Practice test are open now Paid exams will be disclosed from 01april 2026 MOSTLY ALL EXAM SERIES IN ENGLISH MEDIUM ONLY 30 practice tests, which includes 20 previous polycet exams of AP and TS from 2014 to 2025 each exam is allowed to be attempt THREE [03] times only TOTAL 90 EXAMS @ Rs 99 /- only EACH EXAM ATTEMPT PRICE IS Rs. 1.00 ONLY you can take exams on Android and apple [iOS] mobiles [DESKTOP MODE IS PREFERABLE], laptops, desktops, and tabs. you can access exams 24/7 at any time, anywhere. INSTANT RESULT AFTER COMPLETION OF EXAM POLYTECHNIC ENTRANCE EXAMS 2026 MOCK TEST SERIES VALID THREE [03] MONTHS only THESE EXAM SERIES ARE ALSO USEFUL TO APRJC EXAMS. no NEGATIVE MARKS for all questions AI WAS USED TO DEVELOP SOME CONTENT OF THESE EXAM SERIES WE DO OUR LEVEL BEST TO REDUCE MISTAKES IN THE EXAM SERIES. THERE IS POSSIBILITY OF THE PRESENCE OF MINOR MISTAKES IN THESE EXAM SERIES WHICH ARE NOT COME TO OUR VIEW PLEASE SEND SUGGESTIONS AND CORRECTIONS TO "mpcexams@gmail.com." please follow us on Facebook and Instagram @"MPCEXAMS" FOR LATEST UPDATES DIGITAL E-CERTIFICATE for each attempt of an exam www.mpcexams.com has all rights to increase or decrease the number of attempts of an exam and the validity of the exam series available to users. www.mpcexams.com strongly believes "EQUALITY BEGINS WITH EQUAL EDUCATION" AND WORKS IN THIS DIRECTION. sincerely, www.mpcexams.com