‘కరికులం’ అను పదం దీని నుండి వచ్చినది
‘కరికులం’ అను పదం దీని నుండి వచ్చినది
ప్రస్తుత భారత కేంద్ర క్యాబినెట్నందలి జౌళి (టెక్స్టైల్) శాఖామాత్యులు

సర్వోదయ నాయకుడు ఆచార్య వినోభాభావే భూదాన ఉద్యమం ప్రారంభించిన తేదీ

భారతీయ మహిళాసంఘం స్థాపించినవారు
భారతీయ మహిళాసంఘం స్థాపించినవారు
Do you know when the meeting will be held ?The above sentence is ___

“దాశరథి శతకము” ను రచించినవారు
“దాశరథి శతకము” ను రచించినవారు
“గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం,” అనేది ఈ విద్యాప్రమాణం

“నాకు చదువు చెప్పి, మాటలు నేర్పిన బంగారు తల్లికోసం నేనే చేశానమ్మా” ఇలా వీరు వీరితో అన్నారు.

ΔABC లో ∠A + ∠B = 92°, ∠B + ∠C = 135° అయిన ∠A + ∠C కి సమానమైనది.

పరీక్ష లక్ష్యాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షాంశములు

ఆరంకెల సంఖ్యలలో పరిపూర్ణవర్గం అయ్యే కనిష్ఠ సంఖ్య

మానసిక చలనాత్మక రంగంలో “సునిశితత్వం” కన్నా ఉన్నతస్థాయి లక్ష్యము

The mouse jumped ___ the hole.Choose the correct preposition that fits the blank.

ఇది సంయోగ పదార్థము యొక్క లక్షణం
ఇది సంయోగ పదార్థము యొక్క లక్షణం
భారతదేశంలోని పాఠశాల విద్యాప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం

ఒక భిన్నంలో లవము, హారముకంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నము 2/3 కు సమానమైన ఆ భిన్నము

“12, -3, 7, -4, 9, -8లను ఆరోహణక్రమంలో రాయండి” ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము

తుఫానులు, వాయుగుండాల మూలంగా అధిక శాతం వర్షం పొందే తీరప్రాంతం

దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలోగల క్లిష్టతకు సంబంధించిన మనస్సుల ధోరణి

రెండు సంఖ్యల నిష్పత్తి 2 : 3. అందులో ప్రతి సంఖ్యకు 5 కలుపగా నిష్పత్తి 5:7 గా మారిన ఆ సంఖ్యలు

బ్రిటన్లో మొదటి రైలుమార్గం స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాలను కలిపిన సంవత్సరం

“ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది”. ఈ వాక్యంలోని గల అలంకారం

The purpose of replacing long phrases with single words while writing a precis is:

2,4-డైక్లోరోఫినాక్సీఎసిటిక్ ఆమ్లం ఈ మొక్కలపై ప్రభావం చూపుతుంది.

NCF-2005 suggests that assessment should be:

రూ.50,000 సొమ్ముపై మొదటి సంవత్సరానికి 8% మరియు రెండవ సంవత్సరానికి 9% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సం॥ల తర్వాత అయ్యే మొత్తం

ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య

Curriculum is a very comprehensive term. It is highly inclusive and includes everything learners do:

భారతదేశంలో వరి ధాన్యమును అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలోనున్న రెండు రాష్ట్రాలు

CuO+ H₂ → Cu + H₂O అను చర్యలో
CuO+ H₂ → Cu + H₂O అను చర్యలో
‘విషయ బోధకంబు వ్యాఖ్యానంబు’ అన్న వ్యక్తి

ఒక సమఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యము 1350 చ.మీ. అయిన దాని ఘనపరిమాణము [మీ³ లలో]

A.S. Hornby and Harold Palmer were the two most important advocates of:

Arrange the following actions in an order for a microteaching lesson.A. The supervisor and the peers give their feedback.B. The lesson is observed by the peer group and supervisor.C. The trainee replans and reteaches the lesson.D. The lesson is carefully planned by the trainee.

-
-
-
-
“ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నింటిని పూర్తిచేయాలి” అను అంశాన్ని విద్యాహక్కు చట్టం-2009 లోని ఈ సెక్షన్ తెలియజేస్తుంది.

పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపబడిన సంవత్సరం

మన శరీర స్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి, శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం

ఒక సంఖ్యలో 3/5 వ భాగం దానిలో 2/7 వ భాగం కంటే 44 ఎక్కువ అయిన ఆ సంఖ్య

తుది పోటీలో ఆతిథ్య జట్టు ఐన గోవాను 1–0 తేడాతో ఓడించి, 32వ సారి గెలుపొంది, రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకున్నది.

రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమించబడు వ్యక్తుల సంఖ్య

కింది వానిలో సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ముఖ్య లక్షణము

పూర్వ బాల్యదశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల (అంగుళాలలో)

Identify the wrong statement
Identify the wrong statement
స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు

10, 75, 3, 81, 17, 27, 4, 48, 12, 47, 9 మరియు 15 దత్తాంశం మధ్యగతం

అగస్ట్ కామ్టే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు

క్రింది వానిలో వరి పంట రకానికి చెందనిది
క్రింది వానిలో వరి పంట రకానికి చెందనిది
చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లిచేత ప్రశంసింపబడ్డాడు. ఇది దీనికి ఉదాహరణ

ఒక సమాంతర చతుర్భుజము యొక్క చుట్టుకొలత 54 సెం.మీ మరియు దాని ఆసన్నభుజాల నిష్పత్తి 2 : 7 అయిన ఆ రెండు భుజాలు [సెం.మీ.లలో]

ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశము

వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ (IATE) యొక్క లక్ష్యం

ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు.

చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం

పావ్లోవ్ దీని నిరోధకతకు సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్నసిద్ధ స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునరిబంధన దృగ్విషయాలు ఉపయోగించాడు

రెండు సంపూరక కోణాల నిష్పత్తి 5 : 4 అయిన ఆ కోణాలు

మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు.
మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు.
‘పూర్తిగా గ్రహించు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

In the word ‘dog’, / d / is:
In the word ‘dog’, / d / is:
1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది?

‘The Gurgling stage’ in language learning is

ఒక పంట పొలంలో టమాటా పిందెలు తెలుపు రంగు, కాయలు ఆకుపచ్చ మరియు పండుకాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా;

‘రియర్ వ్యూ మిర్రర్’ లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు

“ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్యగల భేదాలను రాయండి” - ఈ ప్రశ్న కింద లక్ష్యాన్ని సాధించటానికి ఉద్దేశించబడింది.

ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు

___ Times of India is an esteemed news paper.Choose the correct article that fits the blank.

ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశములను వ్యక్తిగత ప్రవృత్తులు (డిస్పోజిషన్లు), సామాన్య లక్షణాంశములుగా వర్గీకరించాడు

ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి.
ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి.
Choose the sentence that takes the article ‘a’.

యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు

ΔABC లో D, E, F లు వరుసగా BC, CA, AB పై గల మధ్యబిందువులు. ΔABC వైశాల్యము 1756 సెం.మీ² అయిన ΔDEF వైశాల్యము [సెం.మీ² లో]

కింది వానిలో హరితరేణువు కలిగిఉండే ఏకకణ జీవి.

“ఇటీవలి భూకంపాలు, వరదలను పరిశీలించిన తర్వాత కొందరు విద్యార్థులు ఈ అంశాలను తరగతిగదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు.” ఈ సంఘటన ఈ విద్యాప్రమాణం సాధింపబడినట్లుగా ఉంది

పీయూషగ్రంధి, శరీరంలోని అన్ని అంతఃస్రావీ గ్రంధులను నియంత్రిస్తుంది. పీయూష గ్రంధిని నియంత్రించే భాగము.

‘జన్యుశాస్త్ర పితామహుడు
‘జన్యుశాస్త్ర పితామహుడు
ఇతర + ఇతర = ఇతరేతర - ఇందలి సంధి
ఇతర + ఇతర = ఇతరేతర - ఇందలి సంధి
‘ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుట’, అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది

వీడియో టేపును కనుగొన్నవారు
వీడియో టేపును కనుగొన్నవారు
ఒకడు 3 గుడ్లు రూ.16 చొప్పున కొన్ని గుడ్లను కొని, వాటిని 5 గుడ్లు రూ.36 చొప్పున అమ్మగా, రూ.168 లాభం పొందిన అతడు కొన్న గుడ్ల సంఖ్య

ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి
ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి
చిప్కో ఉద్యమము ప్రారంభించబడిన రాష్ట్రం
చిప్కో ఉద్యమము ప్రారంభించబడిన రాష్ట్రం
ప్రాథమిక హక్కులలో భాగము కానిది
ప్రాథమిక హక్కులలో భాగము కానిది
అనుభవాల నుండి నేర్చుకొని, కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్థ్యమే

యూనివర్సల్ యాంటిడోట్ నందు ఉండే యాక్టివేటెడ్ చార్ కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆసిడ్ నిష్పత్తి

క్రింది వానిలో ప్రయోగశాలలో వెలుతురు సోకని ప్రదేశంలో ఉంచవలసిన రసాయనం

‘ఏకలక్షణ సంపన్నత’ కలిగిన ఒక బోధనాంశం.
‘ఏకలక్షణ సంపన్నత’ కలిగిన ఒక బోధనాంశం.
The letter we write to a sports goods firm asking for information about their products is:

పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికీ పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది.

ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించటం కష్టం, కారణం ఈ దశ.......

వేదకాలంలో ఆవు పాలు పితక విద్య నేర్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు

‘న్యూటన్ మొదటి గమన నియమం’ ఇలా కూడా పిలువబడుతుంది

అభ్యసనవానికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ‘ఆశించిన ప్రతిస్పందనల’ బోధన

Choose the sentence in simple present tense

కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగింపబడేది.

క్రిందివానిలో బ్రెస్లిచ్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందనిది

మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది.

2005 జాతీయ విద్యాప్రణాళిక చట్రం ప్రకారం, ఒక విద్యా సంవత్సరంలో పాఠ్యప్రణాళికను పూర్తిచేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు

విద్యాభ్యసనానికి సాక్ష్యాధారాలు
విద్యాభ్యసనానికి సాక్ష్యాధారాలు
మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారుచేసిన వారు

క్రింది వాటిలో NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్

ఇవ్వబడిన బొమ్మను గమనించి మొక్క రకాన్ని గుర్తించండిA. ద్విదళ మొక్కB. సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కC. జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కD. ఏకదళ మొక్క

“హెర్బార్ట్ పాఠ్యపథక దశలు” యందు మూడవ సోపానము

క్రిందివానిలో త్రిస్తరిత, మిథ్యాశరీరకుహరం కలిగినవి.

భారతదేశంలో టెలికాం విప్లవం వీరిచే ప్రారంభింపబడినది

ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము ‘నాటకీకరణ అనుభవాలు’ కంటే అధిక మూర్త అనుభవమును కల్పించునవి

జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకొను రోజు

I did not know anything.Choose the positive sentence of the above sentence.

“విద్యార్థి భిన్నాలను, సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు” అను స్పష్టీకరణము ఈ లక్ష్యానికి సంబంధించినది

ఒక సమబాహు త్రిభుజపు చుట్టుకొలత 60మీ. అయిన దాని వైశాల్యము [మీ² లలో]

“విద్యార్థి సాధారణీకరించగలిగాడు” అనే దాని ద్వారా సాధించ బడిన లక్ష్యం

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత (చదరపు కిలోమీటరుకు)

కొన్ని నిర్దిష్ట గమ్యాలను (certain ends) సాధించుటకు ఉపయోగపడే విలువ

అకడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష

ఈ మహిళా క్రీడాకారిణి, 2017 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు.

The expanded form of CD-ROM is
The expanded form of CD-ROM is
The words which carry the main meaning of the sentence are called.

బ్రిటీష్ వారు క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం

హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచాడు / వర్గీకరించాడు

“లక్ష్యాల వివరణ, విషయసామగ్రి ఎంపిక, కూర్పు (organization), పద్ధతి, విధానం మొదలగునవి కలిగివున్నదే పాఠ్యపథకం” - అని నిర్వచించినవారు.

వాయునాళాలు, కనుపాప లోని కండరాలు ఈ రకానికి చెందుతాయి.

సమస్యా పరిష్కార పద్ధతిలోని చివరి సోపానం
సమస్యా పరిష్కార పద్ధతిలోని చివరి సోపానం
| x₁ |
10 |
20 |
30 |
40 |
50 |
| f₁ |
5 |
a |
10 |
b |
7 |
: పై దత్తాంశం యొక్క అంకమధ్యమం 30 మరియు పౌనఃపున్యాల మొత్తం 30 అయిన a మరియు b విలువలు

RMSA క్రింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం

సూచనా కార్డునందుండే ముఖ్యమైన అంశాలు
సూచనా కార్డునందుండే ముఖ్యమైన అంశాలు
-
-
-
-
కాస్పియన్ సముద్రానికి, నల్లసముద్రానికి మధ్యనగల పర్వతాలు

486*7 అనే ఐదంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడవలెనన్న * లో ఉండవలసిన కనిష్ఠ సంఖ్య

కాళిదాసు యొక్క ‘మాళవికాగ్నిమిత్రం’ లోని నాయకుడు

రవి వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్ళతో అందమైన ఫ్లవర్వేజ్లను తయారు చేశాడు. రవి చేసిన ఈ పని దీనిని సూచిస్తుంది.

సాధారణంగా క్షయ నివారణకు బి.సి.జి. టీకా ఈ శరీర భాగానికి వేస్తారు.

6 గ్రాముల కార్బన్లో ఉన్న పరమాణువుల సంఖ్య

కింది వాటిలో సరైన గణం
కింది వాటిలో సరైన గణం
గేయ కవులు, వారి రచనలను జతపర్చండి
గేయ కవులు, వారి రచనలను జతపర్చండి
27a³ + 64b³ కు ఒక కారణాంకము
27a³ + 64b³ కు ఒక కారణాంకము
నిజ ప్రాగుక్తీకరణలు చేసే సమర్థతగల ఒక విశ్వజనీన సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తారు

2019 సంవత్సరపు 45వ G 7 శిఖరాగ్ర సమావేశమునకు ఆతిథ్యమిచ్చు దేశము

‘వసుధైక కుటుంబం’ మరియు ‘దేశభక్తి’ అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు

అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం
స్నేహము పదానికి వికృతి
స్నేహము పదానికి వికృతి
ప్రపంచములో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం

‘మన చుట్టూ జరిగే మార్పులు’ అనే పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించ గల విలువలు

ఒక మెకానిక్ పాత బైక్ను రూ.21300 కొని దానిపై రూ.5800 మరమ్మత్తులకు వెచ్చించి, దానిని రూ.33604 లకు అమ్మిన అతను పొందిన లాభం శాతంలో

The novel ‘Catch-22’ was written by:
The novel ‘Catch-22’ was written by:
ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియచేయటానికి రూపకల్పన చేయబడిన నికష

The following ode was written by Pablo Neruda:

The essay ‘Fog Patterns’ was written by:

“పోరితము” పదానికి అర్థం
“పోరితము” పదానికి అర్థం
న్యూట్రానులను కలిగి ఉండని ఏకైక మూలకము
న్యూట్రానులను కలిగి ఉండని ఏకైక మూలకము
చోళుల శాసనాల ప్రకారం పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని ఈ విధంగా పేర్కొన్నారు.

వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర
వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర
ఒక స్తూపం ప్రక్కతల వైశాల్యము 4400 సెం.మీ² మరియు దాని భూపరిధి 110 సెం.మీ అయిన స్తూపము యొక్క ఎత్తు [సెం.మీలలో]

“సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి” అని నిర్వచించినవారు

“తేకువ” అనే పదానికి నానార్థాలు
“తేకువ” అనే పదానికి నానార్థాలు
వస్తువుపై కలుగజేయబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శ వైశాల్యమును పెంచినప్పుడు, పీడనము

(32)0.8+(16)0.25=(81K−4)0.5 అయిన K విలువ

కాల్షియం (Ca), మెగ్నీషియం (Mg), జింక్ (Zn) మరియు కాపర్ (Cu) లలో ఒకదానిని మరొకటి స్థానభ్రంశం చెందించే సామర్థ్యంలో తగ్గుదల క్రమం

క్రింది వారిలో కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్

ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు

K₂SO₄ జలద్రావణము యొక్క pH మరియు స్వభావము .....

కింది వానిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి.
అ] దర్దురముబైపడి
ఆ] కూడియాడుచున్
ఇ] దన్నుచు
ఈ] గ్రద్దవచ్చెన్ నగుచుం

Choose the word without having a silent letter in it.

What ! Has he not come yet ?Choose the part of speech of the word, ‘what’

కొలంబస్ అనే అన్వేషకుడు ఈ దేశానికి చెందిన వ్యక్తి

‘సత్యశోధక్ సమాజ్’ ను స్థాపించినవారు
‘సత్యశోధక్ సమాజ్’ ను స్థాపించినవారు
నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం
నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం
చిత్రాలు అనునవి......
చిత్రాలు అనునవి......
‘కాలము యొక్క భావన’ ఏర్పడు దశ
‘కాలము యొక్క భావన’ ఏర్పడు దశ
“We have two ears and only one tongue in order that we may hear more and speak less”.This remark was made by:

He is blind ___ his defects.Choose the correct preposition that fits the blank.

WLAN విస్తరణ రూపం
WLAN విస్తరణ రూపం
“శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు.” ఈ వాక్యానికి కర్మణి వాక్యం

అతిముఖ్యమైన ‘శతపథ బ్రాహ్మణం’ దీనికి సంబంధించినది

ఆంధ్రప్రదేశ్లో చిట్టిబొమ్మల (Puppets) ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడుతారు.

కింది వానిలో ‘ప్రయోగశాల పద్ధతి’ నందలి దోషము

“పాపభీతి” - సమాసనామం
“పాపభీతి” - సమాసనామం
“కోవిదుడు” అనే పదానికి పర్యాయపదాలు
“కోవిదుడు” అనే పదానికి పర్యాయపదాలు
Choose the adverb that can be used to express a habitual action.

భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి
భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి
సాంఘికశాస్త్ర క్లబ్బులు చేపట్టు కృత్యాలలో ఇది ఒకటి కాదు

ఒక విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనలో టేప్ రికార్డర్, మైక్రోఫోన్, రేడియోలను ఉపయోగించాడు. అవి, ఈ రకానికి చెందిన ఉపకరణాలు

ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండములను విడదీయు మహాసముద్రం

గోండ్వానా భూభాగంలోని ఖండము
గోండ్వానా భూభాగంలోని ఖండము
రెండు సంఖ్యల గ.సా.భా. 18. భాగహార పద్ధతిలో గ.సా.భాను కనుగొనుటలో లభించిన మొదటి నాలుగు భాగఫలాలు 2, 1, 2, 2 అయిన ఆ సంఖ్యలు

‘విద్యార్థుల దక్షత, ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది’ అన్న విద్యావేత్త

Choose the past tense form of the verb ‘fell’.

I told him that I ___ hard for the last three hours.Choose the correct tense form that fits the blank.

“ఆత్మకథ” అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం

Choose the word that has the sound of / ʌ /.

ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే ..........

RTI Act 2005 ప్రకారం, ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఇంత కాలవ్యవధిలో అందచేయాలి

కింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు

Choose the monosyllabic word from the following.

ఒక ధ్వని జనకము యొక్క పౌనఃపున్యం 15 Hz అయిన అది 4 నిమిషాలలో చేయు కంపనాల సంఖ్య

“గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణమాపకం” ఒక
“గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణమాపకం” ఒక
“ముసలి సన్నాసి బాపూజి బోసినోరు......” - ఈ పద్యంగల పాఠ్యాంశం

‘లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం’ ఉన్న నగరం

“అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాలచేత ఆకర్షింప బడతాయి” అనేది ఒక

ఒక బంతి యొక్క గతిజశక్తి 3 రెట్లు పెరిగేటట్లు వేగాన్ని V₁ నుండి V₂ కు పెంచిన V₁ మరియు V₂ ల నిష్పత్తి

RTE Act 2009 ప్రకారం, ఒకటి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి?

Choose the drama that was not written by William Shakespeare.

టార్చిలైట్ ఘటము నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు