మొత్తము వాతావరణములో నీటి ఆవిరి ఘనపరిమాణం (శాతంలో)

మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు
మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు
“దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్” సంస్థ ఇచట కలదు.

In the word ‘pet’, / p / is .....
In the word ‘pet’, / p / is .....
ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి జరగాలి.

-
-
-
-
‘నలి కలి’ అనే పదం ఈ భాష నుండి తీసుకొనబడినది.

తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చినవారు

‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ గ్రంథకర్త
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ గ్రంథకర్త
క్రింది రెండు గ్రీకు పదాల నుండి "Mathematics" అను పదము ఉత్పన్నమైనది

మొట్టమొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ను నిర్మించినవారు

“వినాయకుని బొమ్మవేసి, రంగులు దిద్దండి”. ఇది ఈ విద్యాప్రమాణానికి చెందిన ప్రశ్న

కింది వానిలో సత్యాలను గుర్తించండి.అ. ‘బాలతిమ్మరుసు’ పాఠం కథా ప్రక్రియకు చెందినది.ఆ. ‘పదవుల చేద్దాం’ పాఠం గేయ ప్రక్రియకు చెందినది.ఇ. ‘బొమ్మ గుద్దం’ పాఠం సంభాషణ ప్రక్రియకు చెందినది.ఈ. ‘చిత్రకళ’ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది.

₹ 31,250 లు 8% చక్రవడ్డీ చొప్పున 2 34\frac{3}{4} సంవత్సరాలకు అయ్యే వడ్డీ

ఐరిస్ కెమెరా కనుగొనిన వారు
ఐరిస్ కెమెరా కనుగొనిన వారు
విద్యార్థులలో సహకారభావన, ఆలోచనాశక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేది.

భారత ప్రభుత్వము మానవ హక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సంవత్సరము

‘వృషభము’ అనే పదానికి పర్యాయపదాలు.
‘వృషభము’ అనే పదానికి పర్యాయపదాలు.
I don’t know where he lives.The above sentence is

ఒక ఆహార పదార్థాన్ని మొదట అయోడిన్ ద్రావణంతో, తరువాత కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలతో పరీక్షించడమైనది. మొదటి పరీక్షలో పదార్థం రంగులో ఎలాంటి మార్పురాలేదు. రెండవ పరీక్షలో పదార్థం ఊదా (వంకాయ) రంగులోకి మారినది. ఈ పరీక్ష ఫలితాలు వరుసగా;

విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన ‘ఆంపియర్’ కు సమానమైనది

గణిత బోధనలో నిగమన పద్ధతి లక్షణము కానిది
గణిత బోధనలో నిగమన పద్ధతి లక్షణము కానిది
‘రద్దయిన వేయి రూపాయల నోటు’ మరియు ‘చలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోటు’ అను వాటిని వరుసగా ఈ విధంగా పేర్కొనవచ్చును

మొదటి లోక్ సభకు ఎన్నికయిన సభ్యుల సంఖ్య
మొదటి లోక్ సభకు ఎన్నికయిన సభ్యుల సంఖ్య
రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యగ్రేఖకు ఒకేవైపు గల అంతరకోణాల నిష్పత్తి 2 : 3 అయిన దాని చిన్నకోణము (డిగ్రీలలో)

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది

40963×125643\sqrt[3]{4096}\times\sqrt[3]{\frac{125}{64}} విలువ

హెన్రీ ముర్రే అభివృద్ధిపరిచినది
హెన్రీ ముర్రే అభివృద్ధిపరిచినది
భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది.

ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి

ఈ చరాన్ని నియంత్రించనట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తు నిష్ఠత ఉండదు

సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశించబడినది.

పరాశ్రవ్య ధ్వనులను ఉపయోగించి భావవ్యక్తీకరణ చేసుకొను జంతువులు

10 వస్తువుల కొన్నవెల 8 వస్తువుల అమ్మకపు వెలతో సమానమైన లాభశాతం

While writing a Precis, the purpose of changing compound and complex sentences into simple sentences is:

‘ఛాందసుడు’ అనే పదానికి పూర్వార్థం వేదవేత్త. దీని ప్రస్తుతార్థం ‘లోకజ్ఞానం లేనివాడు’. ఇది

విద్యార్థులకు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు

72, 70, x, 62, 50, 71, 90, 64, 58 మరియు 82 పరిశీలనల అంకమధ్యమము 69.5 అయిన x విలువ

భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం

“కల” ప్రత్యయాలు ఈ అర్థక వాక్యంలో కనిపిస్తాయి.

7వ తరగతి సైన్సు ఉపాధ్యాయుడు “ఒక వస్తువుపై ఆవేశాన్ని కనుగొనుట” అనే ప్రయోగాన్ని చూపరిచాడు - ఈ ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే

లాంగ్ షాన్, ఆసీల్, చిట్టాగాంగ్ అనే కోళ్ళు -

The play ‘The Importance of Being Earnest’ was written by:

ఒక స్థూపము యొక్క భూపరిధి 88 మీ. మరియు దాని ఎత్తు 60 మీ. అయిన స్థూపపు ప్రక్కతల వైశాల్యము (మీ²లలో)

−5/7 అనేది − 1 అగుటకు తీసివేయవలసిన సంఖ్య

మధ్యధరా సముద్రం మీద నుండి వచ్చే తుఫాను వాయుగుండాలు

2018 ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం

జాతీయ పతాకంలోని అశోకచక్రంలో గల ఆకుల (spokes) సంఖ్య

“A textbook is a printed instructional material in bound form, the contents of which are properly organized and intended for use in elementary and high school curricula”.The above definition of a textbook was given by ....

Lesson planning begins with writing the ......

హైపర్‌మెట్రోపియా (దీర్ఘదృష్టిని సవరించునవి)

‘భిన్నత్వంలో ఏకత్వం’; ‘నీటిని పొదుపుగా వాడుకొనుట’ అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి.

“అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం” అని నిర్వచించినవారు

2 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువును 2 మీ. ఎత్తులో ఉంచగా అది 39.2 J స్థితిశక్తిని పొందినది. అంతే స్థితిశక్తిని పొందుటకు 4 కి.గ్రా ద్రవ్యరాశిగల వస్తువును ఉంచవలసిన ఎత్తు (మీటర్లలో)

Choose the simple sentence among the following.

ABCD రాంబస్‌లో AC మరియు BDలు కర్ణాలు అయిన AC²+BD² కి సమానమైనది

‘మాస్’ ఈ రకపు మొక్కకు ఉదాహరణ.
‘మాస్’ ఈ రకపు మొక్కకు ఉదాహరణ.
“పారాశర్యుండు” అను పదానికి వ్యుత్పత్త్యర్థం

ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సం॥ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది

రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఇలా పిలువబడుతుంది

భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత

“పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసకృత్యాలన్నీ కలిపి విద్యాప్రణాళిక అవుతుంది” - అని నిర్వచించినవారు

Identify the false statement.
Identify the false statement.
ప్రపంచంలో పొడవైన నది
ప్రపంచంలో పొడవైన నది
“ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా” పరిగణించబడిన కాలం

విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విషపదార్థం ఏదో ఖచ్చితంగా తెలియనపుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటీడోట్

‘మోల్’ అనే పదానికి సరైన నిర్వచనము
‘మోల్’ అనే పదానికి సరైన నిర్వచనము
రెండు సంఖ్యల గ.సా.కా 7 మరియు గ.సా.కా ను భాగాహార పద్ధతిలో కనుగొనుటలో లభించిన మొదటి మూడు భాగఫలాలు 1, 2, 3 అయిన ఆ సంఖ్యలు

కింది వానిలో ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది

సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు

ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతకన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే, దాని pH

ఆదర్శ పాఠశాలలు, కేవలం కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభించుటకుగల కారణం

ఫ్రాన్సు రాజధాని
ఫ్రాన్సు రాజధాని
‘కాయలు వేటు లాడుచును, గంటలు మ్రోయుచు, బాపు దీపల’ ఈ పద్య పాదంలోని యతి చెల్లిన అక్షరాలు

ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే, అది కలిగియుండే లక్షణం

The ability to grasp the meaning of the text is called ......

‘విద్యుత్తు తయారీకంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు’ ఈ వాక్యం.

‘వర్గీకరణ’, ‘ఉదాహరణలను పేర్కొనుట’ అను స్పష్టీకరణములు ఈ లక్ష్యానికి చెందినవి

పరితపించు, మిడిసిపాటు - అనే నానార్థాలనిచ్చే పదం

రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు
-
-
-
-
This boy is quick ....... inventing excuses.Choose the correct preposition that fits the blank.

“ఏమిటి! నేను తెలివిలేనివాన్నా?” అని ఎవరు ఎవరితో అన్నారు.

8:5 [1/3], మరియు 3 [1/5]:1 [1/3] విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50 : X అయిన x విలువ

‘ఆశయాలు’, ‘లక్ష్యాలు’ వరుసగా
‘ఆశయాలు’, ‘లక్ష్యాలు’ వరుసగా
‘పచ్చినెత్తురు’ - అనే పదంలోని సమాసం
‘పచ్చినెత్తురు’ - అనే పదంలోని సమాసం
చర్మంలోని గ్రాహకాలకు సంబంధించి సరైన జతలు

Here are some of our suggestions.Choose the part of speech of the word, ‘some’.

ఖండచలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు
ఖండచలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు
విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయుటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించవలెను

సుల్-ఇ-కుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలు పరచుటలో అక్బరుకు సహాయపడినవారు

4a²-(2b-c)² యొక్క కారణాంకాలు
4a²-(2b-c)² యొక్క కారణాంకాలు
గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము (కాలోరీల్లో)

భావనలు సత్యమునిగాని, అసత్యమునిగాని నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి.

M = x² - xy + 7y², N = 3x-2y అయిన M మరియు N ల లబ్ధము

కింది వానిలో అన్వేషణ పద్ధతి నందలి ఒక గుణము

బాల్ పాయింట్ పెన్ కనుగొన్నది
బాల్ పాయింట్ పెన్ కనుగొన్నది
విసర్జక అవయవాలుగా ‘మాల్పీజియన్ నాళికలు’ కలిగి ఉండే జీవులు.

కింది వానిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము ‘క్షేత్రపర్యటనలు’ కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించునది

శారీరక ప్రేరేపణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితి

ΔABC లో ∠A−∠B = 33° మరియు ∠B−∠C = 18° అయిన ∠A+∠B కి సమానమైనది

నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకొనిన ........ అది

ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు.

‘దారాల నుంచి దుస్తులదాకా’ అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ

Choose the correct sentence regarding the use of the preposition ‘with’.

Choose the sentence that does not need any article (a/ an / the).

“ప్రపంచ ధరిత్రీ దినాన్ని” పాటించే రోజు
“ప్రపంచ ధరిత్రీ దినాన్ని” పాటించే రోజు
ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటగా ఈ రిజిష్టరులో నమోదుచేయాలి.

The number of diphthongs in vowel sounds in English is:

‘X4Y2Z’ అనే ఐదంకెల సంఖ్య ‘9’ చే నిశ్శేషంగా భాగించబడిన X+Y+Z యొక్క కనిష్ఠ విలువ

ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వవుండే సమయము సుమారుగా...

‘పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు’. ఈ వాక్యంలో ఉన్న అలంకారం

నైలునది ఈ సరస్సు నుండి పుట్టింది.
నైలునది ఈ సరస్సు నుండి పుట్టింది.
మానసిక చలనాత్మక రంగంలో “ఉచ్చారణ” / “సమన్వయం” లక్ష్యముకన్నా ఉన్నత స్థాయి లక్ష్యము

క్రింది వానిలో ‘సహానుభూత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య.

ఇది విద్యావిషయక సమూహ సామర్థ్య పరీక్ష
ఇది విద్యావిషయక సమూహ సామర్థ్య పరీక్ష
జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005; సాంఘికశాస్త్ర విద్యాప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది

ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి

పిల్లలు ఈ వయస్సునుండి రంగుల విభేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు.

KGBV- విస్తరించగా
KGBV- విస్తరించగా
This school reopens on 10th July after holidays.This sentence expresses an action:

కాపర్ కంటే జింక్ కు అధిక చర్యాశీలత ఉంటుందని చూపడానికి సరైన పద్ధతి

మొట్టమొదటిసారిగా దేశం మొత్తానికి పది (10) సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది

కింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ
కింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ
గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు.

While framing the curriculum for a large group of learners spread across the state, the golden rule applied is ........

“బంగారము : లోహము :: బేరియం : .......” అనేది ఈ రకానికి చెందిన ప్రశ్న

‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’ మ్యూజియం ఇప్పటి కలదు

షూటింగ్ పోటీలో సాధించిన స్కోరు వివరాలు పట్టికలో నమోదు ఉన్నవి. అయిన పోటీలో బాహుళక స్కోరు
| Score (స్కోరు): |
0 |
1 |
2 |
3 |
4 |
5 |
| No. of Shots (షాట్ల సంఖ్య): |
0 |
3 |
6 |
4 |
7 |

‘పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష’ ఈ నిర్వచనం

భారత దేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం

Sylvia Townsend Warner wrote the following novel in English literature

Identify the example for the structural words.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు
I went to post a letter after my visitor ................. .Choose the correct tense form that fits the blank.

ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసన సంబంధ నిర్దిష్టమైన బలాలు, బలహీనతలు తెలుసుకొనుటకు వీలు కల్పించే మూల్యాంకనము

రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం

విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకరణల సంఖ్య

మొదటి BRICS చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం

‘మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది’ ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి.

ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేక పట్టించుకోనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించటం ప్రారంభించాడు. పియాజె ప్రకారం పిల్లవాని దశ

Choose the word without having a silent letter in it.

Choose the monosyllabic word from the following.

క్రింది వానిలో సంవృత రక్తప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జీవుల జత

All the boys are restless.Choose the pronoun that can replace the subject, ‘All the boys’.

నదుల నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పుశాతం వరుసగా

ఒక సకశేరుకాన్ని ‘అంతఃతాపకము’ అనుటకు వాటికి ఉండవలసినవి.

పావ్లోవియన్ పద్ధతిలో మొదటి సౌకర్యవంతమైన సూచన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది

బోధనాభ్యసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానము

శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం
శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం
ఈ క్రింది వారి ప్రోద్బలముతో “మజ్దూర్ మహాజన్” అనే కార్మిక సంఘం ఏర్పడినది.

వీరి జ్ఞాపకార్థముగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది?

ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ

నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ భారాల నిష్పత్తి

ప్రమదిన - అనే పదానికి అర్థం
ప్రమదిన - అనే పదానికి అర్థం
భారతదేశ చరిత్రలో “ప్రజ్ఞావంతుల కాలంగా” గుర్తించబడిన కాలం

‘ఘటము’ అనే పదానికి వికృతి
‘ఘటము’ అనే పదానికి వికృతి
ఒక సమబాహు త్రిభుజము యొక్క వైశాల్యము 16316\sqrt{3} సెం.మీ² అయిన దాని చుట్టుకొలత (సెం.మీ.లలో)

కుటుంబ నియంత్రణను అమలు పరిచిన తొలి దేశం
కుటుంబ నియంత్రణను అమలు పరిచిన తొలి దేశం
ఇసుక నేలల్లో మరియు నీరు సరిగా లభ్యం కాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీటిపారుదల పద్ధతి.

అభ్యసనం అనేది ‘ఒక సాంఘికీకరణ ప్రక్రియ’ గా విశ్వసించే ఉపాధ్యాయుడు, క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి వుంటుంది

............... mercury is the smallest planet in our solar systemChoose the correct article that fits the blank.

ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన, ఆమె/అతడు చూపు పరిష్కారాలు

కింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి.అ. కావేరియున్ఆ. బ్రహ్మపుత్రయునుఇ. ఈ గంగానదిఈ. నీ కృష్ణమ్మ

ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన

If 5n−2×32n−3=1355^{n-2}\times3^{2n-3}=135 అయిన n యొక్క విలువ

‘సాహిత్యము ఒక కళ’ అని విశ్లేషించినవారు
‘సాహిత్యము ఒక కళ’ అని విశ్లేషించినవారు
విజ్ఞానశాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ

పక్కారోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించినవారు

ఎడారిలో నివసించే ‘ఫెన్నెక్ ఫాక్స్’ లోని అనుకూలనాలు.A. బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుB. పొడవాటి కాళ్ళుC. అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం

‘మహాలయ అమావాస్య’ అని ఈ అమావాస్యకు పేరు.
‘మహాలయ అమావాస్య’ అని ఈ అమావాస్యకు పేరు.
కింది వానిలో ‘తీవ్రంగా మండిపడు’ అనే అర్థంలో వాడే జాతీయం

ఒక త్రిభుజము యొక్క ఎత్తు దాని భూమికంటే రెట్టింపు మరియు దాని వైశాల్యం 1369 సెం.మీ² అయిన దాని ఎత్తు (సెం.మీ.లలో)

ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 6% వృద్ధిచెందుతుంది. ప్రస్తుత జనాభా 17490 అయిన సంవత్సరము క్రితం జనాభా

క్రింది వానిలో ఆక్సిజన్ విడుదలకాని చర్య
క్రింది వానిలో ఆక్సిజన్ విడుదలకాని చర్య
ఆదిమానవులు నివసించిన రాతిగుహ భీంబేడ్కా ఉన్న రాష్ట్రము

ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటములో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా,

అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష
అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష
కింది వానిలోని ఒక సంస్థ వివిధ రకాల విద్యాసంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించలేదు.

న్యుమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం
న్యుమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం
కింది వానిలో గౌరనకు గల బిరుదును గుర్తించండి.

The poem ‘Meeting at Night’ was written by:

సిక్స్ గరిష్ఠ కనిష్ఠ ఉష్ణమాపకమునందు ఉపయోగించు ద్రవపదార్థాలు

వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ
వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ
“45,396 అను సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి” - దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణము

కింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల రకం
కింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల రకం
‘The Lisping Stage’ in learning a language is.....

As soon as they ............... breakfast, they ran out to play.Choose the correct form of the verb that fits the blank grammatically.

ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ఠ సామర్థ్య స్థాయికి చేరుకోవడంలోను మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు.

‘రామచరితమానస్’ ఈ క్రింది భాషలో వ్రాయబడినది.

The three levels of conceptualization called approach, method and technique were identified by ..........

Choose the literary work of ‘Dorothy Parker’.

దేశంలో ఒకే ఒక నదీ ఆధార ఓడరేవు
దేశంలో ఒకే ఒక నదీ ఆధార ఓడరేవు
శరదృతువులో వచ్చే పండుగలు
శరదృతువులో వచ్చే పండుగలు
ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో, తనసొంత అనుభూతులు, ఉద్వేగాలు వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకొనే ప్రజ్ఞ

2018 అక్టోబరు 19, 20 తేదీలలో అయిదవ ‘ఆసియా రక్షణ మంత్రుల సమావేశం’ ఇక్కడ జరిగింది.

పరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి

ABCD ఒక చతుర్భుజములోని కోణాలు A, B, C, D లు వరుసగా 1:2:4:5 నిష్పత్తిలో వుంటే, దానిలో ఏవేని మూడు కోణాల మొత్తము (డిగ్రీలలో)

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు (NCPCR) మొదటి ఛైర్పర్సన్

కింది వానిలో యంగ్ విద్యావిలువల వర్గీకరణకు చెందినది.

A broad and useful classification of talk as ‘interactional and transactional’ was done by ...

The language used to write a business letter is: