దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ₹1.00 ఫీజుతో ఒక పరీక్ష నిర్వహించే విధంగా www.mpcexams.com
| Posted On 28 Feb 2026
దేశంలో ప్రతిష్టాత్మకమైన JEE Mains, JEE Advanced, NEET వంటి పరీక్షలకు భారతదేశం దేశం లోని విద్యార్థులందరూ సులభంగా సిద్ధమవ్వాలనే లక్ష్యంతో www.mpcexams.com ఆన్లైన్ పరీక్షలను తక్కువ వెలతో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నది
ఆ వివరాలు క్రింద పాయింట్ల వారీగా ఇవ్వబడినవి:
______________
వెబ్‌సైట్ వివరాలు
1. నిర్వహిస్తున్న వెబ్‌సైట్: www.mpcexams.com
2. దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ₹1.00 ఫీజుతో ఒక పరీక్ష నిర్వహించే విధంగా రూపొందించబడింది.
3. 24/7 సర్వీస్ – ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చు.
4. ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్ ద్వారా పరీక్షలు రాయవచ్చు.
5. పరీక్ష పూర్తయ్యగానే ఫలితాలు తక్షణమే తెలుసుకునే సౌకర్యం.
______________
సిలబస్ మరియు అర్హత
6. అన్ని ప్రశ్నలు NCERT 11వ & 12వ తరగతి ఫిజిక్స్ సిలబస్ ఆధారంగా ఉంటాయి.
7. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయవచ్చు.
8. కనీస మార్కుల నిబంధన (35%) లేకుండా డిజిటల్ ఈ-సర్టిఫికేట్ అందించబడుతుంది.
______________
పరీక్షా విధానం
9. ప్రతి పరీక్షలో:
o 45 ప్రశ్నలు
o 45 మార్కులు
o 45 నిమిషాల సమయం
10. ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
11. నెగిటివ్ మార్కింగ్ లేదు.
12. ప్రతి పరీక్షను విద్యార్థులు 5 సార్లు రాయవచ్చు.
______________
ప్రశ్నల రూపకల్పన
13. 11వ తరగతి ఫిజిక్స్‌లో 25,000 పైగా MCQs.
14. 12వ తరగతి ఫిజిక్స్‌లో 25,000 పైగా MCQs.
15. ప్రస్తుతం 12,000 పైగా ప్రశ్నలతో 200 పైగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
16. ప్రతి పరీక్షలో:
• 25 ప్రశ్నలు – గతంలో నిర్వహించిన JEE, NEET మరియు ఇతర పోటీ పరీక్షల నుంచి
• 10 ప్రశ్నలు – కొత్తగా రూపొందించినవి
• 10 ప్రశ్నలు – కేవలం రెండు ఆప్షన్లతో రూపొందించినవి
______________
భవిష్యత్ ప్రణాళికలు
17. త్వరలో ఫిజిక్స్ పూర్తి ప్రశ్నాబ్యాంక్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
18. 360 రోజులు రోజుకు 7 పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నారు.
19. త్వరలో కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కూడా చేర్చనున్నారు.
20. 2026 ఏప్రిల్/మే లో జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నావళి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
______________
ప్రత్యేక ప్రయోజనాలు
21. గ్రామీణ, నిరుపేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.
22. తక్కువ ఖర్చుతో నాణ్యమైన పరీక్షా సాధన.
23. స్వీయ మూల్యాంకనం చేసుకునే సౌకర్యం.