తెలంగాణ స్టేట్ TSLRPB- 2026 SI & కానిస్టేబుల్కేవలం ₹1 (ఒక్క రూపాయికే) 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్
| Posted On 10 Sep 2026
- తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLRPB- 2026 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా?
- అయితే మీ ప్రిపరేషన్‌ను మరింత బలపరచడానికి MPCEXAMS.COM మీకోసం అద్భుతమైన అవకాశం అందిస్తోంది.
- TSLRPB-2026 సిలబస్ ప్రకారం, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో కలిపి 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్‌ను కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నాము.
- ఈ ప్రత్యేక అవకాశం వినాయక చవితి నుంచి విజయదశమి వరకు, అంటే 14 సెప్టెంబర్ 2026 నుంచి 18 అక్టోబర్ 2026 వరకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే.
- ప్రతి పరీక్షను మూడుసార్లు రాసే అవకాశం, ప్రతి అటెంప్ట్‌కు డిజిటల్ ఈ-సర్టిఫికేట్ కూడా అందుతుంది.
- మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా ట్యాబ్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాసి, 365 రోజుల వ్యాలిడిటీతో వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చు.
- SI మరియు కానిస్టేబుల్ ఆన్‌లైన్ పరీక్షల్లో 200 ప్రశ్నలు, 200 మార్కులు, 200 నిమిషాల సమయం, ముఖ్యంగా నెగెటివ్ మార్కులు లేవు.
- ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది.
- ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. ఇప్పుడే WWW.MPCEXAMS.COM లో రిజిస్టర్ అవ్వండి.
- పూర్తి వివరాల కోసం 700 300 6500 నంబర్‌కు వాట్సప్ మెసేజ్ చేయండి.[NO VOICE CALLAS]
- తాజా అప్‌డేట్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, థ్రెడ్స్, యూట్యూబ్‌ను ID:MPCEXAMS ఫాలో అవ్వండి.
- మీ విజయానికి ఒక అడుగు ముందుకు వేయండి…
- ఈ వీడియోను మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి!